టీడీపీ కార్యకర్త కాళ్లకు నమస్కారం చేసిన చంద్రబాబు... వీడియో ఇదిగో!
- పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు
- ఓ సీనియర్ టీడీపీ కార్యకర్త ఆవేదన
- చలించిపోయిన చంద్రబాబు
ఈ ఘటన కడప జిల్లాలో పార్టీ సమావేశంలో కనిపించింది. తనను వైసీపీ కార్యకర్తలు కొట్టారని అతను చెప్పగా, చంద్రబాబు ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్, తన పార్టీ కార్యకర్తలను స్వయంగా ఇటువంటి ఘటనలకు పురికొల్పుతున్నారని ఆరోపించారు.