చెన్నై మెట్రో రైళ్లలో డిసెంబర్ నుంచి ఉచిత వైఫై
- ఇప్పటికే మెట్రో స్టేషన్లలో ఉచిత ఫైఫై
- ఇందుకు సంబంధించి యాప్ సిద్ధం
- పలు భాషల సినిమాలు, పాటలతో ప్రయాణికులకు వినోదం
అనంతరం యాప్ ఓపెన్ చేస్తే చాలు. తమిళం, మలయాళం, హిందీ, తెలుగు సినిమాలు, పాటలు చూస్తూ ప్రయాణంలో బోర్డమ్ ను అధిగమించవచ్చంటున్నారు మెట్రో నిర్వాహకులు.