Prabhas: 'నేను టమోటాలు కోశా'నని ప్రభాస్ అంటే, 'నేను కోడి మెడ కోశా'నని మోహన్ బాబు రిప్లయ్... వైరల్ అవుతున్న వీడియో!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, ప్రభాస్ ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. వయసు తారతమ్యంతో సంబంధంలేని స్నేహం వారిద్దరిది. తాజాగా వీరిద్దరూ ఓ ఫంక్షన్ లో సందడి చేశారు. ప్రభాస్ ఈ సందర్భంగా మోహన్ బాబుతో కలిసి వినోదం పండించాడు. చిన్నప్పుడు తన ముక్కు చాలా షార్ప్ గా ఉండేదని, దాంతో టమోటాలు కోశానని ప్రభాస్ చమత్కరించాడు. మీరేం కోశారని మోహన్ బాబును అడగ్గా, కాసేపు ఆలోచించిన ఆయన నేను కోడి మెడ కోశాను అంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన సందడి చేస్తోంది.
Go Back to Shorts
Prabhas
Mohan Babu
Tollywood

More Telugu News