ఇమ్రాన్‌ఖాన్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ‘ఆజాద్ మార్చ్’.. రాజధాని వైపుగా లక్షమంది ఆందోళనకారులు!
- జమాతే ఉలెమాయె ఇస్లాం పార్టీ ఆధ్వర్యంలో భారీ మార్చ్
- ప్రతిపక్షాల మద్దతు
- విరాళాల రూపంలో రూ.100 కోట్ల సేకరణ
కరాచీ సహా వివిధ నగరాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. దాదాపు లక్షమందితో కూడిన ఈ ర్యాలీ ఇస్లామాబాద్ వైపుగా సాగుతోంది. ఈ నెల 31న రాజధానికి చేరుకోనున్న ఈ భారీ మార్చ్ ప్రధానికి వ్యతిరేకంగా తమ గొంతు వినిపించనుంది.