'కాల్ గర్ల్' అని తిట్టినందుకు యువతి ఆత్మహత్య... పదిహేనేళ్ల తరువాత కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు!
- సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన కేసు
- విచారించిన జస్టిస్ ఇందు మల్ హోత్రా, సుభాష్ రెడ్డిల ధర్మాసనం
- నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
కోపంలో ఆ మాటను వాడివుండవచ్చని, దాని వెనుక దురుద్దేశాలు ఉంటాయని భావించడం లేదని పేర్కొంది. గతంలో ఇదే తరహాలో ఓ కేసు వచ్చిందని, 'వెళ్లి చావు' అని భర్త తిట్టాడన్న మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకుందని, అప్పుడు కూడా ఇదే తరహా తీర్పు ఇచ్చామని న్యాయమూర్తులు గుర్తు చేశారు. తాజా కేసులో ఐపీసీలోని 306/34 సెక్షన్ నిందితులకు వర్తించదని స్పష్టం చేసింది.