రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ బోగస్సే: బోండా ఉమ
- పనుల నాణ్యతను గాలి కొదిలేసి తక్కువ ధరకు టెండర్ ఇచ్చారా?
- టెండరింగ్ లో కనీసం ముగ్గురు పాల్గొనాలి?
- పీపీఏలపై పున:సమీక్ష తప్పు అని కేంద్రం చెప్పింది
పీపీఏలపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ నుంచి ప్రభుత్వానికి ఓ లేఖ వచ్చిందని, పీపీఏలపై పున:సమీక్ష తప్పు అని అందులో పేర్కొన్నారని అన్నారు. రివర్స్ టెండరింగ్ లో లోపాయికారి ఒప్పందాలు బయటపడతాయని చెప్పిన బోండా, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు స్వస్తిపలికి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని హితవు పలికారు.