వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోన్ ఇవ్వడంలో అర్థం లేదు: ఎంపీ కేశినేని నాని
- ఏపీ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం
- పెండింగ్ ప్రాజెక్టులు, పనులు వెంటనే ప్రారంభించాలి
- రైల్వే జీఎంకు ఓ వినతిపత్రం సమర్పించా
వాల్తేరు డివిజన్ లేకుండా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇవ్వడంలో అర్థం లేదని ఈ సమావేశంలో స్పష్టం చేశానని అన్నారు. అలాగే, విజయవాడకు సంబంధించి అనేక పెండింగ్ ప్రాజెక్టులు, పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఓ వినతిపత్రం సమర్పించినట్టు నాని పేర్కొన్నారు.