‘గ్యాంగ్ లీడర్’ హిట్టయితే నిద్రలేపండి.. లేదంటే డిస్టర్బ్ చేయవద్దు!: హీరో నాని
- నేడు విడుదలైన గ్యాంగ్ లీడర్
- సీనియర్ నటి లక్ష్మితో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన నటుడు
- దర్శకత్వం వహించిన విక్రమ్ కె.కుమార్
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా ప్రధాన పాత్రలు పోషించగా, ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాని రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారథిగా ప్రేక్షకులను అలరించనున్నాడు.