భారత వృద్ధి తగ్గిపోతోంది.. అంచనా కంటే తక్కువగా నమోదవుతోంది!: ఐఎంఎఫ్
- ఆర్థిక మందగమనం దిశగా దేశం
- ఈ ఏడాది వృద్ధి 7 శాతమేనన్న ఐఎంఫ్
- భారత వృద్ధిని 6.9 శాతానికి పరిమితం చేసిన క్రిసిల్
అయితే అమెరికా, చైనాతో పోల్చుకుంటే భారత్ వేగవంతమైన వృద్ధి రేటును నమోదు చేస్తోందని అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో నివేదిక విడుదల చేసిన ఐఎంఎఫ్ 2019లో భారత వృద్ధి 7 శాతం, 2020లో 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. మరో రేటింగ్ సంస్థ క్రిసిల్ భారత వృద్ధిని 6.9 శాతానికి పరిమితం చేసింది.