Andhra Pradesh: ఏపీ మద్యం దుకాణాల్లో అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బెల్టు షాపులను ఎత్తివేసిన ప్రభుత్వం ఇప్పుడు మద్యం షాపులను తామే నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 10 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 1(వచ్చే నెల) నుంచి ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Andhra Pradesh
bevarages corporation
Notification

More Telugu News