మరింత విషమించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం
- అస్వస్థతతో ఈ నెల 9న ఎయిమ్స్‌లో చేరిన జైట్లీ
- వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నట్టు వైద్యుల ప్రకటన
- ఆసుపత్రికి చేరుకున్న ఉమా భారతి
కాగా, ఎయిమ్స్ వైద్యులు పదో తేదీ నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదు. అయితే, ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు ఈ నెల 20న వైద్య వర్గాలు తెలిపాయి. అనారోగ్య కారణాల వల్ల ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు.