అడల్ట్ సినిమాను ఆఫర్ చేసిన రామ్ గోపాల్ వర్మపై మండిపడ్డ షెర్లిన్ చోప్రా
- ఒక అవకాశం ఇవ్వాలంటూ వర్మకు నా ఫొటో పంపించా
- మొత్తం బెడ్ సీన్లే ఉన్న స్క్రిప్ట్ పంపించాడు
- సన్నీలియోన్ మాదిరి గొప్ప స్టార్ అవుతావని చెప్పాడు
ఆ సందర్భంగా వర్మకు తాను ఘాటుగా సమాధానమిచ్చానని... బాలీవుడ్ సినిమాల్లో నటించడం ద్వారానే సన్నీలియోన్ స్టార్ అయిందని... అడల్ట్ సినిమాల్లో నటించడం ద్వారా కాదని చెప్పానని షెర్లిన్ తెలిపింది. సినీరంగంలోని కొందరు నిర్మాతలు కూడా తనపై చెడు వ్యాఖ్యలు చేశారని చెప్పింది. ప్రస్తుతం తనకు ఎవరి సహాయ, సహకారాలు అవసరం లేదని... తనకే ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ఉందని తెలిపింది. పబ్లిసిటీ కోసం తాను ప్రస్తుతం ఈ విషయాలను వెల్లడించడం లేదని చెప్పింది.