శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి నూతన పూజారి
- డ్రా ద్వారా ఎంపిక చేసినట్టు ప్రకటించిన ట్రావెన్‌కోర్ బోర్డు
- డ్రా తీసిన పందళ రాజ వంశ బాలుడు మాధవ్
- ఏడాది పాటు కొనసాగనున్న కొత్త పూజారులు
పందళ రాజవంశానికి చెందిన బాలుడు మాధవ్ కె.వర్మ ఆలయ సోపానంలో డ్రా నిర్వహించి వీరిని కొత్త పూజారులను చేశారు. నూతన పూజారులు నవంబరు 16న సాయంత్రం నుంచి మొదలయ్యే 41 రోజుల మండల దీక్ష నుంచి ప్రధాన పూజారులుగా కొనసాగనున్నారు.