లోక్ సభలో లడఖ్ ఎంపీ ప్రసంగానికి మార్మోగిన చప్పట్లు.. మోదీ ప్రశంసలు
- జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ
- నమగ్యాల్ ప్రసంగంపై ఎన్డీఏ సభ్యుల ప్రశంసలు
- తప్పకుండా వినాల్సిన ప్రసంగం ఇది అన్న మోదీ
జమ్ముకశ్మీర్ కు చెందిన కీలక బిల్లుపై చర్చిస్తున్న సమయంలో తన యువ స్నేహితుడు నమగ్యాల్ అద్భుతంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని కొనియాడారు. లడఖ్ లోని తమ సోదరసోదరీమణుల ఆకాంక్షలను ప్రతి ఫలించేలా నమగ్యాల్ ప్రసంగించారని, తప్పకుండా వినాల్సిన ప్రసంగం ఇది అని మోదీ కొనియాడారు.