నందమూరి బాలకృష్ణ ఓ ‘త్రీడీ’!: కోడెల శివప్రసాద్ ప్రశంసలు
- బాలకృష్ణ త్రీడీలా ఉన్నారు
- వైద్యులు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండాలి
- హైదరాబాద్ లో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత
వైద్యరంగంలో జరుగుతున్న పరిణామాలు, నూతన ఆవిష్కరణలపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని సూచించారు. వైద్య పరికరాలు, చికిత్సకు ఎంత ఖర్చయినా, పేదలకు ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.