సీఎం జగన్ గారూ.. ఈ ఒక్క విషయాన్ని ఏపీ ప్రజలకు వివరించండి!: టీడీపీ నేత కేశినేని నాని
- జగన్-కేసీఆర్ చొరవను స్వాగతిస్తున్నా
- తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా ప్రవర్తిస్తారా?
- లేక ఆంధ్రాను ఆదుకుంటారా?
- ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన విజయవాడ ఎంపీ
‘అయితే ఈ సమస్యలను తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా పరిష్కరిస్తారా? లేదా ఏపీకి రావాల్సిన ప్రయోజనాల కోసం పనిచేస్తారా? ఈ విషయాన్ని ఏపీ ప్రజలకు ఓసారి వివరించండి’ అని సీఎం జగన్ ను కోరారు. ఈ మేరకు కేశినేని నాని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో మరి!