మూడు పాత్రల్లో కనిపించనున్న విజయ్ దేవరకొండ?
- విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్'
- తదుపరి సినిమా క్రాంతిమాధవ్ తో
- నాయికలుగా రాశి ఖన్నా- ఐశ్వర్య రాజేశ్
ఈ రెండు పాత్రల సరసన రాశి ఖన్నా - ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా అలరించనున్నారు. మూడో పాత్రలో ఆయన రైటర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. మూడు కథలను ప్రేక్షకులకు చెబుతూ, ఈ మూడు కథల్లోను తనే కథానాయకుడిగా కనిపించడం .. ఈ మూడు కథలకి ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండటం విశేషమని చెబుతున్నారు. మూడవ కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి మరి.