రాష్ట్ర మంత్రి వర్గ కూర్పు బాగుంది: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • సామాజిక సమీకరణలో అందరికీ న్యాయం చేశారు
  • ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నా
  • ఐదుగురు డిప్యూటీ సీఎంల ఏర్పాటు వినూత్న నిర్ణయం
ఏపీలో మంత్రి వర్గ కూర్పు బాగుందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశంసించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాజిక సమీకరణలో జగన్ అందరికీ న్యాయం చేశారని, కొత్త మంత్రి వర్గంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంల ఏర్పాటు వినూత్న నిర్ణయమని విష్ణుకుమార్ రాజు కొనియాడారు.
Go Back to Shorts
Andhra Pradesh
cabinet
jagan
bjp
vishnu

More Telugu News