తెలంగాణ బిడ్డలకు నా తరఫున, జనసేన తరఫున శుభాకాంక్షలు!: పవన్ కల్యాణ్
- యోధుల త్యాగఫలంతో తెలంగాణ వచ్చింది
- జూన్ 2 ఇక్కడి ప్రజల కల సాకారమైన రోజు
- ప్రకటన విడుదల చేసిన జనసేన పార్టీ
అభివృద్ధి ఫలాలు అందరికీ అందినప్పుడే ఈ అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల మాటలు నిజం కావాలని కోరుకుంటున్నట్లు జనసేనాని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ సంతకంతో కూడిన ప్రకటనను జనసేన పార్టీ రోజు విడుదల చేసింది.