Jagan: సీఎం జగన్ శాఖలవారీ సమీక్షల షెడ్యూల్ ఇదే!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన జగన్ రేపటి నుంచి శాఖలవారీగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓ అవగాహనకు వచ్చేందుకు ఈ సమీక్షలు ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. కాగా, పరిపాలనలో ఎంతో కీలకమైన ఆర్థిక, రెవెన్యూ శాఖల సమీక్షను రేపు చేపడతారు.

ఇతర శాఖల సమీక్షల వివరాలు

  • జూన్ 3 ఉదయం-విద్యాశాఖ
  • జూన్ 3 మధ్యాహ్నం-జలవనరుల శాఖ
  • జూన్ 4 ఉదయం-వ్యవసాయం, అనుబంధ రంగాలు
  • జూన్ 4 మధ్యాహ్నం-గృహనిర్మాణ శాఖ
  • జూన్ 6-సీఆర్డీయే శాఖ


Go Back to Shorts
Jagan

More Telugu News