Vijayawada: ప్రమాణస్వీకార ఏర్పాట్లపై జగన్ కు వివరించిన అధికారులు

షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 30న ఏపీ కొత్త సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లపై జగన్ కు అధికారులు వివరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంపై జగన్ నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని వీవీఐపీలు, ప్రజలు చూసేందుకు చేస్తున్న ఏర్పాట్లపై జగన్ కు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.
Go Back to Shorts
Vijayawada
YSRCP
ys jagan

More Telugu News