ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రను మాకు ఇవ్వండి: జగన్ ప్రత్యేక విన్నపం
- గతంలో వైఎస్ వద్ద పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర
- ప్రస్తుతం తెలంగాణలో విధులు
- త్వరలోనే డిప్యుటేషన్ పై ఏపీకి
ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖకు ఆయన ప్రత్యేకంగా విన్నవించారు. అందుకు హోమ్ శాఖ సానుకూలంగా స్పందించిందని, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గానూ ఆయన పేరు దాదాపు ఖరారైందని, ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన విజయవాడకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారని తెలుస్తోంది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలను స్టీఫెన్ రవీంద్ర చేపట్టవచ్చని సమాచారం.