వాడికి రెండున్నరేళ్లే.. నేను కూడా ఆశ్చర్యపోయా: దేవిశ్రీ ప్రసాద్
- వాడికి సంగీతం ఎవరూ నేర్పించలేదు
- తానే స్వయంగా నేర్చుకున్నాడు
- నాన్న ఆశీర్వాదంతోనే జరిగింది
‘వాడికి సంగీతం ఎవరూ నేర్పించలేదు. తానే స్వయంగా నేర్చుకున్నాడు. నేను కూడా ఆశ్చర్యపోయాను. వాడికి రెండన్నరేళ్లే. నెలల బాబుగా ఉన్నప్పటి నుంచే వాడు ఇలా చేయడం మొదలు పెట్టాడు. ఇదంతా నాన్న ఆశీర్వాదాలతో జరిగింది’ అని ట్వీట్ చేశారు.