ఇంత జరుగుతున్నా... ఫాంహౌస్ దాటి బయటకు రావడం లేదు: కేసీఆర్ పై పొన్నాల ఫైర్
- బాధ్యతగా వ్యవహరించి ఉంటే 23 మంది విద్యార్థుల ప్రాణాలు ఎలా పోతాయి?
- న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుంది
- మన ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది?
ప్రతిపక్ష నేతలను నిర్బంధించడానికి పోలీసులను వాడటం దుర్మార్గమని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మన కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు.