పెళ్లిరోజున బీచ్ డిన్నర్ డేట్ పిక్ అదుర్స్... ఐశ్వర్య, అభిషేక్ ల 'హనీ అండ్ ద మూన్'!
Add ap7am to your home Screen

పెళ్లిరోజున బీచ్ డిన్నర్ డేట్ పిక్ అదుర్స్... ఐశ్వర్య, అభిషేక్ ల 'హనీ అండ్ ద మూన్'!

  • 12వ పెళ్లిరోజు జరుపుకుంటున్న ఐష్, అభీ
  • ఆరాద్యతో కలిసి మాల్దీవుల్లో వేడుకలు
  • ఇప్పటికే రెండున్నర లక్షల లైక్స్ తెచ్చుకున్న ఫోటో
తమ పెళ్లి రోజును కుమార్తె ఆరాధ్యతో కలిసి మాల్దీవుల్లో జరుపుకుంటున్న బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ లు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 'హనీ అండ్ ది మూన్' అన్న క్యాప్షన్ ను అభిషేక్ ఈ చిత్రానికి పెట్టారు. వీరిద్దరి 12వ పెళ్లి రోజు సందర్భంగా నీలంరంగులో ఉన్న మ్యాక్సీని ధరించి, అభిషేక్ చేతుల్లో ఐశ్వర్య ఒదిగిపోయింది. ఇప్పటికే ఈ చిత్రానికి రెండున్నర లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని ఆరాధ్య తీసిందట. ఇక ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాల్లో మరో పిక్ ను పంచుకున్నారు. అది కూడా వైరల్ అవుతోంది.
Aishwarya Rai
Abhisheik
Aradhya
Wedding Day

More Telugu News