ఒక్క అక్షరం తేడాతో వరల్డ్ రికార్డును కోల్పోయిన చెన్నై రైల్వే స్టేషన్!
- ఇటీవలే అమలులోకి వచ్చిన కొత్త పేరు
- 57 అక్షరాలతో ఉన్న రైల్వే స్టేషన్ పేరు
- 58 అక్షరాలతో తొలి స్థానంలో ఉన్న వేల్స్ రైల్వేస్టేషన్
అయితే అత్యధిక అక్షరాలతో ఉండే రైల్వే స్టేషన్ల పేర్లలో అగ్రస్థానాన్ని చెన్నై తృటిలో చేజార్చుకుంది. 58 అక్షరాలతో వేల్స్ రైల్వేస్టేషన్ మొదటి స్థానంలో ఉండగా, 57 అక్షరాలతో చెన్నై సెంట్రల్ స్టేషన్ రెండో స్థానంలో ఉంది. ఇక ఇండియాలో పొడవాటి పేర్లున్న రైల్వే స్టేషన్ల సంఖ్య తక్కువేమీ కాదు. కర్ణాటకలో "క్రాంతివీర సాంగొలి రాయన్న బెంగుళూరు సిటీ", ఏపీలో "వెంకట నరసింహ రాజువాణి పేట", మహారాష్ట్రలో "ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్" వంటి అధిక అక్షరాలు గల స్టేషన్లున్నాయి.