కేసీఆర్ దొరా! ఎప్పటికైనా ఓడిపోతావు: విజయశాంతి
- మేము మాట్లాడిన వాస్తవాలు బయటకు రావు
- ఎందుకంటే, మీడియా గొంతునూ కేసీఆర్ నొక్కేశారు
- కేసీఆర్ ను ఇక ప్రజలు నమ్మరు
‘దొరా! ఎప్పటికైనా ఓడిపోతావు దొరా. ఇప్పటికే ప్రజలు నీకు చాలా టైమ్ ఇచ్చారు. ఇక నమ్మరు. టైమ్ దగ్గరపడింది. మెల్లమెల్లగా దిగుతావు. మేము ఉదయించే సూర్యులం, నువ్వు అస్తమించే సూర్యుడివి’ అని విమర్శించారు.