సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబును గెలిపించాలంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ను కోరిన గల్లా జయదేవ్
- గుంటూరులో ఆత్మీయ సమావేశం
- హాజరైన తోడల్లుడు సుధీర్
- కృష్ణ, మహేష్ బాబు అభిమానుల కోలాహలం
అంతకుముందు ఆయన, మహర్షి చిత్రంతో మహేష్ బాబు 25 సినిమాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సమావేశానికి గల్లా జయదేవ్ తోడల్లుడు, సినీ హీరో సుధీర్ కూడా హాజరయ్యారు. జయదేవ్ కార్యదక్షత ఉన్న వ్యక్తి అని, పార్లమెంట్ లో ప్రత్యేకహోదా గురించి పదేపదే గుర్తు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన వ్యక్తి జయదేవ్ అని తెలిపారు. జయదేవ్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.