కాకినాడ సభలో... టీడీపీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్
- దురుద్దేశంతోనే చంద్రబాబుపై ఆరోపణలు
- ఎలాంటి షరతులు లేకుండా చేరా
- చంద్రబాబు ఆదేశిస్తే పోటీ చేస్తా
ఈ హత్యకేసులో దురుద్దేశంతోనే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను టీడీపీలో ఎలాంటి షరతులు లేకుండా చేరానని.. చంద్రబాబు ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే హర్షకుమార్‌కు అమలాపురం ఎంపీ టికెట్ ఖరారైందని ప్రచారం జరుగుతోంది.