ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్.. బోయింగ్ విమానాలకు భారత్ రెడ్ సిగ్నల్
- ఇథియోపియా ప్రమాదంతో ఉలిక్కి పడిన భారత్
- బోయింగ్ విమానాల భద్రతపై కలవరం
- పూర్తిస్థాయి మార్పుల తర్వాతే విమానాలు కదులుతాయన్న పౌరవిమానయాన శాఖ
ఆదివారం ఇథియోపియాలో ప్రమాదానికి గురైంది బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానమే. బోయింగ్ విమానాలు వరుసపెట్టి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డీజీసీ మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ విమానాలకు పూర్తిస్థాయిలో మార్పులు చేయడంతోపాటు భద్రతా పరమైన చర్యలు తీసుకున్న తర్వాతే బోయింగ్ విమానాలు మళ్లీ కదులుతాయని పౌరవిమానయాన శాఖ తెలిపింది.