భారత్- ఆస్ట్రేలియా నాల్గో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

  • మొహాలి వేదికగా ప్రారంభం కానున్న నాల్గో వన్డే
  • నాలుగు మార్పులతో బరిలోకి భారత్ జట్టు  
  • సిరీస్ ను 2-2తో సమం చేయాలని చూస్తున్న ఆసీస్
మొహాలి వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాల్గో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు మార్పులతో భారత్ జట్టు బరిలోకి దిగుతోంది. కాగా, మూడో వన్డేలో విజయం సాధించిన ఆసీస్ జట్టు, ఈ వన్డేనూ సొంతం చేసుకుని సిరీస్ ను 2-2తో సమం చేయాలని చూస్తోంది. అదే సమయంలో, ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసానికి టీమిండియా జోరు మీద ఉంది. 
Go Back to Shorts
Team india
Australia
4 odi
mohali

More Telugu News