'లక్ష్మీస్ ఎన్టీఆర్' థియేటర్లకు వచ్చేది ఆ రోజునే
- 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పైనే అందరి దృష్టి
- ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన
- మార్చి 15వ తేదీన విడుదల
అసలు జరిగింది ఇది అంటూ ఆయన జనం దృష్టిని ఈ సినిమా వైపుకి మళ్లించాడు. దాంతో అందరూ విడుదల తేదీపై దృష్టిపెట్టారు. ఈ సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ వర్మ క్యాంప్ నుంచి వినిపిస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందనే అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' ఆదరణ పొందలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది