ఒంగోలులో వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఘర్షణ.. రాళ్లు రువ్వుకుని, చెప్పులతో పరస్పర దాడులు!
- కమ్మపాలెంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై ఘర్షణ
- వైసీపీ ఫ్లెక్సీలను చింపివేసిన టీడీపీ కార్యకర్తలు
- పోలీసులు లాఠీఛార్జి
కాగా, కమ్మపాలెంలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారని, ఆ కాలనీ ప్రవేశ ద్వారం వద్ద వారు బైఠాయించినట్టు తెలుస్తోంది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకున్నట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.