కేసీఆర్ పుట్టినరోజు స్పెషల్.. అదరగొడుతున్న ‘మనసున్న మారాజు’ వీడియో సాంగ్!
- విడుదల చేసిన టీఆర్ఎస్ నేత బాల్కసుమన్
- పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
- ‘మనసున్న మారాజు’ అంటూ సాగే పాట
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. మనసున్న మారాజు కేసీఆర్ అంటూ సాగుతున్న ఈ పాట మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ వీడియో గీతాన్ని మీరూ చూసేయండి.