jana sena: ‘జనసేన’లో చేరిన ఏపీ బీజేపీ కార్యదర్శి సుంకర శ్రీనివాస్

ఏపీ బీజేపీ కార్యదర్శి సుంకర శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీనివాస్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ‘జనసేన’లోకి పవన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ను పవన్ అభినందించారు.
jana sena
Pawan Kalyan
Andhra Pradesh
bjp
sunkara srinivas
Guntur District
mangalagiri

More Telugu News