వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన థ్రిల్లర్ మూవీగా 'విశ్వామిత్ర'
- రాజకిరణ్ నుంచి మరో హారర్ థ్రిల్లర్
- ప్రధాన పాత్రధారిగా నందితా రాజ్
- వచ్చేనెల 21న సినిమా విడుదల
'విశ్వామిత్ర' పేరుతో నిర్మితమైన ఈ సినిమా నుంచి ఈ నెల 21వ తేదీన ట్రైలర్ ను వదలనున్నారు. వచ్చేనెల 21వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నందితా రాజ్ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ప్రసన్న .. అశుతోష్ రాణా .. 'సత్యం' రాజేశ్ .. విద్యుల్లేఖ రామన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.