'మహానాయకుడు'కు గుమ్మడికాయ కొట్టేశారు!
- ఎన్టీఆర్ జీవిత కథలో రెండో భాగం 'మహా నాయకుడు'
- శనివారంతో షూటింగ్ పూర్తి
- త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
కాగా, ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 7వ తేదీన విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడం, 'కథానాయకుడు' అనుకున్న స్థాయిలో విజయం సాధించడంలో విఫలం కావడంతో, రెండో చిత్రాన్ని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రూపొందించే పనిలో ఉన్నారు. దీంతో విడుదల ఆలస్యమైంది. ఈ సినిమా విడుదల తేదీని అతి త్వరలో ప్రకటిస్తారని సమాచారం.