ఇంతటి తీవ్ర ఆరోపణలను ఒక ప్రధాని ఎదుర్కోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం: స్టాలిన్
- సుప్రీంకోర్టు ధిక్కారానికి మోదీ పాల్పడ్డారనిపిస్తోంది
- ఫ్రాన్స్ ప్రభుత్వంతో పీఎంవో చర్చలు జరిపిన విషయాన్ని సుప్రీంకు తెలపలేదు
- రాఫెల్ డీల్ పై ఓ పత్రికలో వచ్చిన కథనంపై స్టాలిన్ స్పందన
మరోవైపు పార్లమెంటులో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, సమయానుకూలంగా ప్రధాని కార్యాలయం ఆరా తీయడాన్ని ప్రత్యక్ష జోక్యంగా భావించవద్దని వివరణ ఇచ్చారు. యూపీఏ హయాంలో ప్రధాని కార్యాలయాన్ని సోనియాగాంధీ తరచుగా పర్యవేక్షించే వారని... అది జోక్యం చేసుకోవడం కాదా? అని ప్రశ్నించారు.