మోదీ గారు, మీకు ట్రైలర్ మాత్రమే చూపించాం.. అసలైన సినిమా చూపించబోతున్నాం: నారా లోకేష్
- కర్ణాటక ఎన్నికల్లో తెలుగువాడి పవర్ చూపించాం
- ఫెడరల్ ఫ్రంట్ తెలుగు ద్రోహుల ఫ్రంట్
- ఆ ఫ్రంట్ లో టీఆర్ఎస్, వైసీపీలు మాత్రమే ఉన్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ పై కూడా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఆ ఫ్రంట్ లో కేవలం టీఆర్ఎస్, వైసీపీ మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది తెలుగు ద్రోహుల ఫ్రంట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అన్యాయం చేసిన కేసీఆర్ తో జగన్ ఎలా కలుస్తారని ప్రశ్నించారు.