హీరోగా చేసిన నేనిప్పుడు సైడ్ క్యారెక్టర్ అయిపోయాను... గుండెల్ని పిండేస్తోందన్న అభిషేక్ బచ్చన్!
- సహాయ నటుడిగా చేయాలంటే చాలా కష్టం
- రోజులు గడుస్తుంటే పరిస్థితి మారిపోతుంది
- 'కాఫీ విత్ కరణ్'లో అభిషేక్
హీరోగా చేసే వారు సైడ్ క్యారెక్టర్ గా చేయాల్సి రావడం చాలా కష్టమైన విషయమని, సినీ ఇండస్ట్రీ చాలా దారుణమైన ప్రదేశమని అన్నారు. ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదని, రోజులు గడుస్తుంటే పరిస్థితి మారిపోతుందని అన్నారు. ఆ బాధ నుంచే స్ఫూర్తి పొందాలని, తిరిగి సెంటర్ లోకి వచ్చేందుకు కృషి చేయాలని అన్నాడు.