ప్రేమిస్తున్నానని విహారయాత్రలకు తిప్పి మోసం... కటకటాల్లోకి నెట్టిన హైదరాబాద్ పోలీసులు!
- యువతిని లొంగదీసుకున్న నాగోల్ యువకుడు
- పెళ్లి చేసుకోవాలంటే కాలయాపన
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
దాంతో ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డ సందీప్, బెంగుళూరు, గోవా, షిర్డీ తదితర ప్రాంతాలకు తిప్పాడు. ఆపై సదరు యువతి తనను వివాహం చేసుకోవాలని సందీప్ ను అడగటం ప్రారంభించింది. నాటి నుంచి కాలయాపన చేస్తూ సందీప్ ఆమెను దూరం పెట్టసాగాడు. దీంతో విసిగిపోయిన ఆమె, పోలీసులను ఆశ్రయించింది. దీంతో సందీప్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు.