తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తామే గొప్పంటూ తిరుగుతున్నారు: కేఏ పాల్
- అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
- పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదు
- చంద్రబాబు పాలన దారుణంగా ఉంది
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తామే గొప్పంటూ తిరుగుతున్నారని విమర్శించారు. తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారు రావాలని కేఏ పాల్ కోరారు. ఈ నెల 29న వైజాగ్లో ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, పార్టీ తరుపున కమిటీలు ఏర్పాటు చేస్తామని.. ఇప్పటికే బూత్, విలేజ్ లెవల్లో కమిటీలు ఉన్నాయని చెప్పారు.