నలుగురు అమ్మాయిలను సరఫరా చేసిన గాయని దీపాశెట్టి... రేవ్ పార్టీ భగ్నం!
- హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీ
- ఒక్కో అమ్మాయికి 15వేలతో ఒప్పందం
- అరెస్ట్ చేసిన పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు
ఆపై ఆదివారం రాత్రి దీపాశెట్టి, నలుగురు అమ్మాయిలతో కలసి హమీద్ ఏర్పాటు చేసిన ఇన్నోవా (టీఎస్ 12 జీ 5890)లో మామిడితోట వద్దకు చేరుకుంది. ఒంటిగంట సమయంలో వారంతా పార్టీ చేసుకుంటుండగా, వారి మ్యూజిక్ పెట్రోలింగ్ చేస్తున్న పహాడీషరీఫ్ పోలీసులకు వినిపించింది. పరిశీలించి చూడగా, అక్కడ జరుగుతున్న రేవ్ పార్టీ వారి కంటపడింది.
ఆపై దాడి చేసి, అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న దీపాశెట్టితోపాటు నలుగురు యువతులను, హమీద్‌ఖాన్, అతని ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు. అమ్మాయిలను తుక్కుగూడలోని ప్రజావాలా హోమ్ కు, నిందితులను రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.