టీఆర్ఎస్ఎల్సీ నేతగా నన్ను ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు: కేసీఆర్
- ఈసీ అధికారికంగా గెజిట్ ప్రకటన చేయాలి
- రేపటికి ఈ ప్రకటన రావాలి
- రాని పక్షంలో నాతో పాటు మరొకరు ప్రమాణ స్వీకారం చేస్తారు
ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి ఆయన ప్రస్తావిస్తూ, రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని, జర్నలిస్టుల సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.