పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు... ఊరంతా పోస్టర్లు అంటించిన ప్రియుడు!
- మహారాష్ట్రలోని పూణెలో ఘటన
- మరింత డబ్బు కోరుతోందని ఆరోపణ
- మరొకరిని పెళ్లాడాలని భావిస్తోంది
- పోస్టర్లు అంటించిన యువకుడి కోసం పోలీసుల గాలింపు
ఆమె తనను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాలని కోరాడు. నగర వ్యాప్తంగా ఈ పోస్టర్లు కనిపించడంతో, విషయం పోలీసులకు తెలిసింది. పోస్టర్ల తొలగింపు ప్రక్రియను చేపట్టిన పోలీసులు, ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇక తమ బిడ్డ వివరాలు వెల్లడించడంతో ఆమె కుటుంబీకులు పరువు పోయిందని నెత్తీనోరూ బాదుకుంటున్నారు.