బిహార్ పోలీసుల ఇంగ్లిష్ పాండిత్యం.. కోర్టు ఉత్తర్వులు అర్థం కాక అమాయకుడికి జైలుశిక్ష!
- విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన నీరజ్
- ఆస్తుల వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశం
- ఉత్తర్వులు అర్థం చేసుకోలేక జైలులో పెట్టిన అధికారులు
అయితే దీన్ని అరెస్ట్ వారెంట్ గా తప్పుగా అర్థం చేసుకున్న పోలీసులు నీరజ్ ను నవంబర్ 25న రాత్రంతా జైలులో ఉంచారు. కానీ మరుసటి రోజు నీరజ్ న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నీరజ్ ను విడిచిపెట్టారు. జెహానాబాద్ ప్రాంతానికి చెందిన నీరజ్‌పై ఆయన భార్య రెండు సార్లు వరకట్నం వేధింపుల కేసు దాఖలుచేసింది. దీంతో 2014లో నీరజ్ విడాకుల కోసం దరఖాస్తు చేశారు.