'మీటూ'లో నా పేరు లేదు... బాలీవుడ్ మొత్తం షాక్: రామ్ గోపాల్ వర్మ
- దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం
- పొద్దున లేస్తే తొడల గురించే మాట్లాడతా
- నా పేరు లేనందుకు ఆశ్చర్యం: వర్మ
"నన్ను అలాంటి వాడు, ఇలాంటి వాడని అంటుంటారు. 'మీటూ'లో ఎంతోమంది పేర్లు వచ్చాయి. నా పేరు మాత్రం బయటకు రాలేదు. ఇది బాలీవుడ్ ప్రముఖులను షాక్ కు గురి చేసింది. పొద్దున లేస్తే తొడల గురించి మాట్లాడుతూ, జీఎస్టీ వంటి సినిమాలు చేస్తుంటే నా గురించి ఇక ఏం చెబుతారు?" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు రామ్ గోపాల్ వర్మ