చంద్రబాబును రమణ తప్పుదోవ పట్టించారు..టీటీడీపీ నేతల గొంతుకోశారు!: అభిషేక్ గౌడ్
- పటాన్ చెరును కావాలనే వదిలేశారు
- రమణ చేతకానితనంతోనే సీట్లు కోల్పోయాం
- హైదరాబాద్ మీడియా సమావేశంలో విమర్శలు
పటాన్ చెరు టికెట్ టీడీపీ నేతలకు దక్కకుండా రమణ కుట్రలు చేశారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అనర్హుడని స్పష్టం చేశారు. ఎల్.రమణ చేతకానితనం కారణంగానే మహాకూటమి పొత్తుల్లో టీడీపీ కీలక స్థానాలను కోల్పోయిందని అభిషేక్ ఆరోపించారు.