తెలుగులో అత్యధిక థియేటర్లలో 'సర్కార్'
- దీపావళికి 'సర్కార్' విడుదల
- తమిళనాడులో 700లోపు థియేటర్స్
- తెలుగులో 750 థియేటర్స్ లో రిలీజ్
ఆ మాట కొస్తే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ .. అందువలన అక్కడ 600 నుంచి 700 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 750 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల 'నవాబ్' సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన వల్లభనేని అశోక్, 'సర్కార్' ను ఇంతటి భారీస్థాయిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.