sivaji: ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని ఎప్పుడో చెప్పిన హీరో శివాజీ.. వీడియో చూడండి

  • ఆపరేషన్ గరుడ జరుగుతోందని చెప్పిన శివాజీ
  • రెండు పార్టీల అధినేతలు తెలియకుండానే కుట్రలో భాగస్వాములు అవుతారు
  • ప్రతిపక్ష నేతపై దాడి తర్వాత రాష్ట్రంలో అలజడులు జరుగుతాయి
ఏపీలో అధికార పార్టీని నిర్వీర్యం చేసేందుకు భారీ కుట్ర జరగబోతోందని... రాష్ట్రంలోని రెండు కీలక పార్టీల అధినేతలు వారికి తెలియకుండా కుట్రలో భాగస్వాములు అవుతారని హీరో శివాజీ గతంలో చెప్పారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతపై దాడి కూడా జరుగుతుందని ఆయన  తెలిపారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. ప్రతిపక్ష నేతపై దాడి తర్వాత రాష్ట్రంలో అలజడులు చెలరేగుతాయని... వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని తెలిపారు.
sivaji
operation garuda

More Telugu News